Tiruchanur: పద్మావతి అమ్మవారి గజశాలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గజశాలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు శాస్త్రోక్తంగా గోపూజ చేసి, గోవులకు దాణా అందించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 4 Sept 2026 11:29 PM IST
Tiruchanur
X

Tiruchanur: పద్మావతి అమ్మవారి గజశాలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

తిరుచానూరు: తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి గజశాలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు గోవు పూజను శాస్త్రోక్తంగా గావించారు.

అర్చకులు వేదమంత్రోచ్చారణ నడుమ గోవు పూజ గావించారు.గోవులకు దాన, గజారాజకు పలు రకాల పండ్లును టీటీడీ జె ఈఓ శరత్, ఆలయ డిప్యూటీ ఈఓ హరింద్రనాద్, ఆలయ సూపరిండెంట్ లు రమేష్, మునిచెంగాల్రాయాలు, అర్చకులు బాబు స్వామి అందించారు.

ప్రతి సంవత్సరం గోకులాష్టమి రోజున గో పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందనీ ఆలయ టీటీడీ జెఈఓ శరత్ తెలిపారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story