Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, సూపరింటెండెంట్ సురేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




