Tiruchanur: అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న పౌండరికపుం స్వామి
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీ లక్ష్మి శ్రీమత్ ఆండవన్ పౌండరికపుం స్వామి దర్శించుకున్నారు.
Tiruchanur: అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న పౌండరికపుం స్వామి
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీ లక్ష్మి శ్రీమత్ ఆండవన్ పౌండరికపుం స్వామి సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద స్వామికి ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




