Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా పరదాలు!
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు. అష్టలక్ష్మి, వరలక్ష్మి రూపాల్లో ప్రత్యేకంగా రూపొందించిన పరదాలు టీటీడీకి అందజేత.
Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా పరదాలు!
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే కైంకర్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసే పరదాలను సైతం భక్తి, కళాత్మకత కలగలిపి ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
పరదాల మనీ. ఈ ఏడాది అష్టలక్ష్మి, వరలక్ష్మి, నేత్ర దర్శనం, గజలక్ష్మి రూపాల్లో పరదాలను రూపొందించారు. ఏడాదిలో నాలుగు సార్లు ప్రత్యేక రూపాల్లో ఈ పరదాలను సిద్ధం చేసి టీటీడీకి అందిస్తున్నారు. శ్రీవారి ఆలయ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ పరదాలు.. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Next Story




