Tirupati: కర్ణాటక మంత్రి చలువరాయస్వామికి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి చలువరాయస్వామికి తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 8 Oct 2026 8:03 PM IST
Tirupati
X

Tirupati: కర్ణాటక మంత్రి చలువరాయస్వామికి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి చలువరాయస్వామి గారికి ఘన స్వాగతం పలికిన తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలు.

ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ST సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి,గోపి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండలం అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI