Yerpedu: ఆరోగ్య సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి తిరుపతి కలెక్టర్
Yerpedu: తిరుపతి జిల్లా ఏర్పేడు బస్టాండ్ కూడలిలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమం ఘనంగా జరిగింది.
Yerpedu: ఆరోగ్య సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి తిరుపతి కలెక్టర్
ఏర్పేడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పరిసరాల పరిశుభ్రత,ప్రజల భాగస్వామ్యం,పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




