Renigunta: బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం.. రేణిగుంటలో ఫలితాలపై ఉత్కంఠ!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. కౌంటింగ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 Nov 2026 4:38 PM IST
Renigunta
X

Renigunta: బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం.. రేణిగుంటలో ఫలితాలపై ఉత్కంఠ!

రేణిగుంట: రేణిగుంట మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరి గెలుపు ఖాయమవుతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు గ్రామస్థుల్లోనూ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ కోసం అభ్యర్థులు, వారి అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA