Tirupati: గుడి ముందే గంజాయి మత్తులో యువకుల హంగామా

Tirupati: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు పెద్ద కర్రతో హల్‌చల్ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 16 May 2026 5:13 PM IST
Tirupati
X

Tirupati: గుడి ముందే గంజాయి మత్తులో యువకుల హంగామా

Tirupati: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో గంజాయి బ్యాచ్ హల్ చల్. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు పెద్ద కర్రతో ఆలయం ముందు నానా హంగామా. దర్శనం కోసం వచ్చిన భక్తులను, స్థానికులను ఇబ్బంది పెట్టిన వైనం. అక్కడ ఉన్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సిబ్బందిపైనే తిరగబడ్డ మత్తు వీరులు. పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు జరగడంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story