Railway Koduru: ఉర్లగట్టుపోడులో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి రాణేమ్మ ముమ్మర ప్రచారం!
Railway Koduru: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఉర్లగట్టుపోడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి పలిగల రాణేమ్మ గడపగడపకు ప్రచారం నిర్వహించారు.
Railway Koduru: ఉర్లగట్టుపోడులో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి రాణేమ్మ ముమ్మర ప్రచారం!
రైల్వేకోడూరు: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం ఉర్లగట్టుపోడు గ్రామపంచాయతీ నందు సర్పంచ్ అభ్యర్థి పలిగల రాణేమ్మ గారితో కలిసి గడపగడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కి కత్తెర గుర్తుపై ఓటు వేసి మరియు వార్డు మేంబర్లకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీగా గెలిపించాలని.
గ్రామస్తులను కోరిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఓబుల్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపి, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ డమ్ము రఘు, పలిగల రాజా, (గని ) , శ్రీనివాసులు రెడ్డి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




