Tirupati: వడమాలపేటలో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న బైక్!
Tirupati: తిరుపతి జిల్లా వడమాలపేట మండలం తడుకు రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Tirupati: వడమాలపేటలో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న బైక్!
తిరుపతి జిల్లా: వడమాల పేట డివైడర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం... తీవ్ర రక్తస్రావంతో వ్యక్తి కీ గాయాలు... ఆదివారం వడమాల పేట మండలం తడుకు రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం... చెన్నై జాతీయ రహదారిలో పుత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తుండగా ప్రమాదపు ఘటన... క్షతగాత్రుడు పుత్తూరు చెందిన (కారు మెకానిక్ )గౌస్ భాషా గా గుర్తింపు... స్థానికులు గుర్తించి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు... ఈ ప్రమాదంలో గౌస్ భాషా కు తలకు బలమైన గాయాలు,విరిగిన కుడికాలు... సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




