Tirupati: సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఎంపీటీసీ ఎలిజిబెత్!
Tirupati: తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తిరుచానూరు 5వ ఎంపీటీసీ జె.హెచ్. ఎలిజిబెత్ ఘనంగా స్వాగతం పలికారు.
Tirupati: సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఎంపీటీసీ ఎలిజిబెత్!
తిరుపతి: తిరుమల పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చంద్రగిరి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు సల్మాన్ రాజు సతీమణి తిరుచానూరు 5వ ఎంపీటీసీ జె హెచ్ ఎలిజిబెత్ ఘనంగా స్వాగతం పలికారు. తిరుచానూరు టిడిపి అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




