Tirupati: తిరుపతి రూరల్ బ్రాహ్మణపట్టు-2 ఎంపీటీసీగా రావిళ్ళ సురేంద్ర నాయుడు విజయం!
Tirupati: తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు-2 ఎంపీటీసీ స్థానంలో 423 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన రావిళ్ళ సురేంద్ర నాయుడు. కృతజ్ఞతలు తెలిపిన విజేత.
Tirupati: తిరుపతి రూరల్ బ్రాహ్మణపట్టు-2 ఎంపీటీసీగా రావిళ్ళ సురేంద్ర నాయుడు విజయం!
Tirupati: బ్రాహ్మణపట్టు–2 ఎంపీటీసీ ఎన్నికల్లో నాపై నమ్మకం ఉంచి, 423 ఓట్ల భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, నా విజయం కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, యువతకు, పెద్దలకు, మహిళామణులకు మరియు శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ఈ విజయం నాది కాదు… మనందరిది. మీరు నాకు ఇచ్చింది పదవి మాత్రమే కాదు, ఒక గొప్ప బాధ్యత.vమీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజల మధ్య ఉంటూ నిరంతరం సేవ చేస్తానని మాటిస్తున్నాను. మీ ప్రేమే నా బలం ప్రజాసేవే నా లక్ష్యం. మీ రావిళ్ళ సురేంద్ర నాయుడు బ్రాహ్మణపట్టు–2 ఎంపీటీసీ.




