Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో తమిళనాడు మంత్రి కీర్తన

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 19 Oct 2026 8:49 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో తమిళనాడు మంత్రి కీర్తన

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి సూపరింటెండెంట్ రమేష్, ఏవీఎస్ఓ శ్రీ హరిరావు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL