Tirupati: గాజులమండ్యం వద్ద టమోటా లారీ బోల్తా: డ్రైవర్‌కు తప్పిన ప్రాణాపాయం

Tirupati:తిరుపతి నుంచి నాయుడుపేటకు టమోటా లోడ్‌తో వెళ్తున్న మినీ ఈచర్ లారీ గాజుల మండ్యం సర్కిల్ వద్ద బోల్తా పడింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 11 May 2026 8:37 PM IST
Tirupati
X

Tirupati: గాజులమండ్యం వద్ద టమోటా లారీ బోల్తా: డ్రైవర్‌కు తప్పిన ప్రాణాపాయం

రేణిగుంట: తిరుపతి నుంచి నాయుడుపేటకు టమోటా లోడ్‌తో వెళ్తున్న మినీ ఈచర్ లారీ గాజుల మండ్యం సర్కిల్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ప్రమాదానికి అధిక వేగం లేదా మలుపు వద్ద నియంత్రణ కోల్పోవడమే కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story