Tiruchanur: అమ్మవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి శోభా

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి శోభ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 13 Jun 2026 9:53 PM IST
Tiruchanur
X

Tiruchanur: అమ్మవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి శోభా

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శోభ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయం వద్ద కేంద్ర సహాయ మంత్రి కి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, ఏ ఈ ఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, చలపతి,

లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story