Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి!

Tiruchanur: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, కుంకుమార్చన సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు

K VENU, TIRUPATHI RURAL
Published on: 3 July 2026 12:40 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయులు, రమేష్, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story