Koduru: రైల్వే కోడూరులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విస్తృత ప్రచారం!

Koduru: రైల్వే కోడూరు నరసరావుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల రెండో రోజు ప్రచారం. బ్యాలెట్ పేపర్‌లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని విజ్ఞప్తి.

PRASAD, KODURU
Published on: 28 Oct 2026 1:27 PM IST
Koduru
X

Koduru: రైల్వే కోడూరులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విస్తృత ప్రచారం!

Koduru: ఈ రోజు ఉదయం కోడూరు టౌన్ నరసరావుపేట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు ప్రచారం నిర్వహించానా. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి గారు & మాజీ ఉప సర్పంచులు తోట శివ సాయి గారు & కౌరెడ్డి సిద్దయ్య యాదవ్ గారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి అంబటి మురళి, ఎంపీటీసీ అభ్యర్థి కొన్నిపాటి ప్రసాద్ పాల్గొన్నారు .

ఈ సందర్భంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రామిరెడ్డి ధ్వజారెడ్డి గారు పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లు బ్యాలెట్‌లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొప్పుల శంకరయ్య , మాజీ సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, సుబ్బారాయుడు, చంద్రబాబు నాయుడు, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PRASAD, KODURU

PRASAD, KODURU