కాంగ్రెస్‌లో అసమ్మతి రచ్చ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పెత్తనంపై క్యాడర్ ఫైర్!
Off The Record: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పెత్తనంపై సొంత పార్టీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కాంగ్రెస్‌లో అసమ్మతి రచ్చ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పెత్తనంపై క్యాడర్ ఫైర్!
Off The Record: ప్రతిపక్ష నేతలంటే అధికార పక్షానికి అస్సలు గిట్టదు. ఎప్పుడూ పరస్పర ఆరోపణలు, విమర్శలు చూస్తుంటాం. కానీ అక్కడ మాత్రం సీన్ రివర్స్. సొంత పార్టీ నేతలన్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలే ఎక్కువ. సీఎం సహా మంత్రుల పర్యటనలో ముందుండేది ప్రతిపక్ష ఎమ్మెల్యే. హెలీకాఫ్టర్ టూర్లూ వారితోనే. దానికి పొగడ్తలు మరింత బోనస్.
దీంతో ప్రభుత్వ పెద్దల తీరుపై.. అక్కడి సొంత పార్టీ కేడర్ తీవ్రంగా నొచ్చుకుంటోందట. ఇదేం పద్దతి మమ్మల్ని పక్కన పెట్టి.. పక్క పార్టీ నాయకుల పల్లకి మోయడం ఏంటని గరం గరం అవుతున్నారట. ఇది ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కనిపిస్తోన్న విచిత్ర పరిస్థితి. జిల్లాలో హాట్ హాట్ గా మారుతున్న హస్తం పార్టీ రాజకీయాలపై రిపోర్ట్.
Next Story




