OFF THE RECORD: మిడ్‌నైట్ ట్విస్ట్.. రాజగోపాల్ రెడ్డి కి AICC గుడ్ న్యూస్!
OFF THE RECORD: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిలతో కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జి సందీప్ కుమార్ నిర్వహించిన మిడ్‌నైట్ మంతనాల వెనుక ఏం జరిగింది?
OFF THE RECORD: మిడ్‌నైట్ ట్విస్ట్.. రాజగోపాల్ రెడ్డి కి AICC గుడ్ న్యూస్!
OFF THE RECORD: తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఇటీవల కాలంలో రేగిన అసమ్మతి జ్వాలలు చల్లారాయా..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిలకు అధిష్టానం బ్రేకులు వేసిందా..?
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఐసీసీ ఇన్చార్జి సందీప్ కుమార్ నిర్వహించిన 'మిడ్‌నైట్ ఆపరేషన్' ఫలించిందా..? రాత్రివేళ వేర్వేరుగా జరిగిన ఈ రహస్య మంతనాల వెనుక అసలు ఏం జరిగింది..? ఆ ఇద్దరు నేతలకు ఇన్చార్జి ఇచ్చిన హామీలేంటి..?




