Off The Record: రాజధాని భూసేకరణ రైతులకు మేలా.. కీడా..?

Off The Record: అమరావతి భూ సమీకరణ విధానాలు, ప్రభుత్వాల మార్పులు, దశాబ్ద కాలపు రాజకీయ, న్యాయ పోరాటాల్లో తీవ్ర భారాన్ని మోసిన రైతులపై ప్రత్యేక కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 July 2026 11:41 AM IST
Off The Record
X

Off The Record: రాజధాని భూసేకరణ రైతులకు మేలా.. కీడా..? 

Off The Record: అమరావతిలో రైతుల భూముల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూ సేకరణ విధానాలు రైతులకు మేలు చేశాయా లేక.. వారిని చిక్కుల్లో పడేశాయా..? భూములు ఇచ్చిన రైతులకు జరిగిన లాభమేంటి..? దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న రాజధాని రాజకీయాల అసలు ప్రభావం ఎవరిపై పడింది..?

సంవత్సరాలుగా సాగిన రాజకీయ వివాదాలు, న్యాయపరమైన పోరాటాలు, ప్రభుత్వ విధాన మార్పుల భారాన్ని మోసింది ఎవరు..? ఐతే ఈ ప్రశ్నకు సమాధానం అన్ని వేళ్ళు, అన్ని నోళ్ళు రైతుల వైపే చూపుతున్నాయట.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story