Off The Record: ఓట్ల కోసం కొత్త డ్రామానా

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 July 2026 10:54 AM IST
Off The Record
X

Off The Record: ఓట్ల కోసం కొత్త డ్రామానా

Off The Record: అమరావతి వర్సెస్ మావిగన్. కేపిటల్ కోసం ఏపీలో మళ్లీ ఫైట్ షురువైంది. అమరావతిని వరల్డ్ క్లాస్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే వికేంద్రీకరణకు కొత్త రూపమే మావిగన్ అంటూ వైసీపీ కొత్త చర్చకు తెరలేపుతోంది.

గతంలో మూడు రాజధానులన్న జగన్‌కు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని, ఇప్పుడు మావిగన్ అంటూ మరో నాటకం మొదలెట్టారని కూటమి ఎటాక్ చేస్తుంటే.. అమరావతిలో అంతా స్కామే అని ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తుంది.

ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్‌కు చేరింది. అసలు మావిగన్ వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటి...? కూటమి ప్రభుత్వం ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది...? రాజధాని అంశం మరోసారి ఎన్నికల అజెండాగా మారబోతుందా?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story