Burning Topic: ఇరాన్‌పై మళ్ళీ అమెరికా దాడులు
Burning Topic: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన వివాదం. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు.
Burning Topic: ఇరాన్‌పై మళ్ళీ అమెరికా దాడులు
Burning Topic: డొనాల్డ్ టంప్ మాటలు మంటలు రేపాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో పశ్చిమాసియా మరోసారి రగిలిపోతోంది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో శాంతి ఇప్పందం మీద ఇప్పటికే కారు మబ్బులు ఆవరించాయి. అమెరికా తాజాగా జరిపిన దాడుల్లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహార్ ఓడ రేవు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ చేసే ఒక్కో దాడికి 20 రెట్లు తీవ్రమైన దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణంలో మరో విమానాన్ని ఎంచుకోవడం చర్చకు దారి తీసింది.
Next Story




