Off The Record: అనంతపురం తమ్ముళ్లకు సర్ బిగ్ షాక్?
Off The Record: అనంతపురం తెలుగుదేశం పార్టీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
Off The Record: అనంతపురం తమ్ముళ్లకు సర్ బిగ్ షాక్?
Off The Record: అనంతపురం జిల్లాలో సర్ ప్రక్రియపై తమ్ముళ్లు నిర్లక్ష్యంగా ఉన్నారా? అధిష్టానం పదే పదే శిక్షణ ఇచ్చి పక్కాగా సవరణ జరగాలని చెబుతున్నా పలు నియోజకవర్గాల్లో తమ్ముళ్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూన్నారా? పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణల్లో నిజమెంత?
కొన్ని చోట్ల ప్రతిపక్షమే అధికార పార్టీకంటే యాక్టిగా పాల్గొంటుందా? అనంతలో పలువురు నేతల తీరుపై కార్యకర్తల ఆందోళన ఏంటి ఎందుకు ఆ నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయి. వాచ్ దీస్ స్టోరీ.
Next Story




