Burning Topic: బ్రిటన్‌ ప్రధాని మళ్ళీ మారాడు.. ఈ సారి ఆండీ బర్న్‌హామ్

Burning Topic: గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గత పదేళ్లలో యూకేకు ఇతను 7వ ప్రధానమంత్రి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 July 2026 7:09 AM IST
Burning Topic
X

Burning Topic: బ్రిటన్‌ ప్రధాని మళ్ళీ మారాడు.. ఈ సారి ఆండీ బర్న్‌హామ్

Burning Topic: గత పదేళ్లలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆరుగురు ప్రధానమంత్రులు మారారు.. ఇప్పడు ఆండీ బర్న్‌హామ్ రూపంలో ఏడో ప్రధానమంత్రి రానున్నారు. ప్రధాని వదవి చేపట్టిన రెండేళ్లలోపే కీర్ స్టార్మర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు రావడంతో బర్న్‌హామ్ మీద లేబర్ పార్టీతో పాటు దేశ ప్రజల్లో ఆశలు పెరిగిపోయాయి.

ఇప్పుడు వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రధాన మంత్రిగా బర్న్‌హామ్ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోననే దానిపై బ్రిటన్‌లో ఆసక్తి నెలకొంది. దేశీయ, అంతర్జాతీయ సవాళ్ల నడుమ కొత్త ప్రభుత్వం ఎలా పనిచేస్తుందన్న దానిపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story