Off The Record: డాక్టర్ యాక్టర్ మధ్య బిగ్ ఫైట్

Off The Record: అందాల అరకు లోయలో రాజకీయ సెగలు రేగుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 July 2026 11:01 AM IST
Off The Record
X

Off The Record: డాక్టర్ యాక్టర్ మధ్య బిగ్ ఫైట్

Off The Record: అందాల అరకు లోయలో డాక్టర్ వర్సెస్ యాక్టర్ మధ్య పీక్స్‌లో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. వైసీపీ అడ్డాలో జెండా పాతే పనిలో జనసేన లీడర్ నాగబాబు ఉంటే.. అంత సీన్ లేదు. మేము పక్కా లోకల్ అని కౌంటర్ ఇస్తూనే అరకు అడ్డాపై పట్టు సాధించే పనిలో పడ్డారు ఎంపీ తనూజ.

ఇంతకు జనసేనాని ఫోకస్‌ ఏజెన్సీపై ఎందుకు మళ్లింది..? కూటమి ఎత్తులకు ఫ్యాన్‌ పార్టీ వేస్తోన్న పైఎత్తు ఏంటి..? ఏజెన్సీలో ఎవరి పొలిటికల్ గేమ్ ఎలా ఉంది. లెట్స్ వాచ్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story