Off The Record: అసిఫాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు!
Off The Record: కొమురంభీం ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో వర్గపోరు పీక్స్. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు వ్యతిరేకంగా గాంధీభవన్‌లో ధర్నా.
Off The Record: అసిఫాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు!
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో వర్గపోరు తారస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను మార్చాలంటూ ఓ వర్గం ఏకంగా గాంధీభవన్ మెట్లెక్కింది. నాన్‌లోకల్ డీసీసీ అధ్యక్షురాలిని హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ చేపట్టిన నిరసనతో పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
ఇంతకీ అసమ్మతి నేతల ఆరోపణలేంటి..? సుగుణ వర్గం వాదన ఏంటి..? అసలు ఈ అసమ్మతి వెనుక కారణమేంటి..? డీసీసీ పీఠం చుట్టూనే పంచాయితీ తిరుగుతోందా..? వాచ్ దిస్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.
Next Story




