Off The Record: కీలక నేతల మధ్య కుదిరిన సయోధ్య
Off The Record: తెలంగాణ బీజేపీలో పెను సంచలనం. ఎన్నాళ్లుగానో ఉప్పు-నిప్పులా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య అధిష్ఠానం సయోధ్య కుదిర్చింది.
Off The Record: కీలక నేతల మధ్య కుదిరిన సయోధ్య
Off The Record: కమలం పార్టీలో ఉప్పు- నిప్పు ఒక్కటైయ్యాయా..? బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య రాజీ కుదిరిందా..? ఇన్ని రోజుల కలహాలు, కయ్యాలకు ఇక స్వస్తి చెప్పినట్టేనా..? పార్టీలో అంతర్గత విభేదాలపై హైకమాండ్‌కు చేరిన సీక్రెట్ రిపోర్ట్ ఫలితమే ఇదా..? లీడర్లు విడివిడిగా ఉంటే..అధికారం చేజిక్కడం కలేనని గ్రహించే ఇద్దరిని ఏకం చేసిందా..?
రాబోయే ఎన్నికల వరకు.. ఇద్దరు నేతలు కలిసే పని చేస్తారా లేక.. మూణ్నాళ్ల ముచ్చటగా మళ్లీ విభేదాలకు ఆజ్యం పోస్తారా..? బండి, ఈటల కలయికతో పార్టీకి జరిగే ప్రయోజనం ఏంటి..? కేంద్ర కేబినెట్ ప్రక్షాళన వేళ ఈ మార్పును ఎలా చూడాలి..? వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్.
Next Story




