బిగ్ ఇష్యూ: చట్టాలు మహిళలకేనా.. మగవాడికి న్యాయం లేదా?

Big Issue Debate: చట్టాలు ఒకరికే వర్తిస్తాయా? మగవాళ్లకు చట్టంలో రక్షణ మరియు న్యాయం లేదా? సామాజిక కార్యకర్త సజాయ పాల్గొన్న ఎచ్‌ఎమ్‌టీవీ బిగ్ ఇష్యూ ప్రత్యేకం

Arun Chilukuri
Published on: 5 Aug 2026 5:01 PM IST
బిగ్ ఇష్యూ: చట్టాలు మహిళలకేనా.. మగవాడికి న్యాయం లేదా?
X

బిగ్ ఇష్యూ: చట్టాలు మహిళలకేనా.. మగవాడికి న్యాయం లేదా?

Big Issue Debate: సమాజంలో చట్టాల అమలు మరియు వాటి దుర్వినియోగంపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ ఇష్యూ ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. మహిళల రక్షణ కోసం నిర్మించిన చట్టాలు కొందరి వద్ద దుర్వినియోగానికి గురవుతున్నాయా? పురుషుల హక్కులు, వారికి జరిగే అన్యాయాలపై చట్టపరమైన రక్షణలు ఎంతవరకు ఉన్నాయి? అనే అంశాలపై సామాజిక కార్యకర్త సజాయ మరియు ఇతర ప్యానలిస్టులతో ప్రత్యేక విశ్లేషణ జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story