చేతగాక కేంద్రంపై ఏడుపు.. మెట్రో ఫేజ్-2 పెండింగ్ ఫైళ్లపై సీఎం రేవంత్‌ను నిలదీసిన బీజేపీ!

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

Arun Chilukuri
Published on: 17 Jun 2026 11:44 AM IST
Hyderabad Metro Phase 2
X

చేతగాక కేంద్రంపై ఏడుపు.. మెట్రో ఫేజ్-2 పెండింగ్ ఫైళ్లపై సీఎం రేవంత్‌ను నిలదీసిన బీజేపీ!

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మెట్రో నిధుల నిలిపివేత వెనుక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది.

హెచ్‌ఎంటీవీ (hmtv) డిబేట్‌లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకుడు అమర్నాథ్.. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. చేతగానితనం, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ తప్ప సీఎం వద్ద పెండింగ్ ఫైళ్లకు సమాధానం లేదని మండిపడ్డారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story