'ఎస్బీఐతో ఘర్షణ రాష్ట్ర ప్రభుత్వానికే నష్టం.. బెదిరింపు ధోరణి సరికాదు': బీజేపీ నేత విఠల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో రాయదుర్గంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి కేటాయించిన 5 ఎకరాల స్థలంపై ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో రాయదుర్గంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి కేటాయించిన 5 ఎకరాల స్థలంపై ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో పాల్గొన్న బీజేపీ నాయకుడు విఠల్ మాట్లాడుతూ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థను రాజకీయ పార్టీలాగా చూస్తూ బెదిరింపు ధోరణికి దిగడం అత్యంత విచారకరమని మండిపడ్డారు.
Next Story




