ప్రభుత్వాలు మారినా రైతుల రాత మారలేదు.. హెచ్‌ఎంటివి డిబేట్‌లో బీజేపీ నేత వెంకట్ రెడ్డి ఆవేదన!

News Analysis: దేశంలో, రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 18 Jun 2026 11:13 AM IST
News Analysis
X

ప్రభుత్వాలు మారినా రైతుల రాత మారలేదు.. హెచ్‌ఎంటివి డిబేట్‌లో బీజేపీ నేత వెంకట్ రెడ్డి ఆవేదన!

News Analysis: దేశంలో, రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న వర్షాకాలంలో దేశవ్యాప్తంగా ఎల్ నినో (El Nino) ప్రభావం తీవ్రంగా ఉండనుందనే హెచ్చరికలు, తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై హెచ్‌ఎంటివి నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ డిబేట్‌లో బీజేపీ తరఫున వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నాగేంద్ర గౌడ్, కాంగ్రెస్ ప్రతినిధి జితేందర్ పాల్గొని తమ వాదనలను వినిపించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story