Off The Record: రాష్ట్రాలు వేరైనా.. కేసీఆర్, జగన్ టార్గెట్ ఒకటే!
Off The Record: బీఆర్ఎస్, వైసీపీ.. రెండు పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ వాటి మధ్య ఉన్న పాత రాజకీయ అనుబంధం ఇప్పుడు విపక్షంలోనూ కొనసాగుతోంది.
Off The Record: రాష్ట్రాలు వేరైనా.. కేసీఆర్, జగన్ టార్గెట్ ఒకటే!
Off The Record: బీఆర్ఎస్, వైసీపీ. రాష్ట్రాలు, పార్టీలు వేరైనా వీటి మధ్య పాత అనుబంధం. గతంలో ఏపీ వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్నేహ పూర్వంగా మెలిగారు. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ కలిసే సాగుతున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రెండు పార్టీల అడుగులు ఒకే విధంగా ఉండబోతున్నాయా?
అధికారంలోకి రావాలంటే ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి? ఏ విధంగా అడుగులు వేస్తే బాగుంటుంది అనే దానిపై రెండు పార్టీల బాట ఒకేలా ఉండబోతుందా. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..వాచ్ థిస్.
Next Story




