News Analysis: కాంగ్రెస్‌లో మంత్రి పదవి ఆశిస్తున్న హరీష్ రావు? వెంకట్ నాయక్ సంచలన కామెంట్స్!

News Analysis: తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 9 July 2026 11:28 AM IST
News Analysis
X

News Analysis: కాంగ్రెస్‌లో మంత్రి పదవి ఆశిస్తున్న హరీష్ రావు? వెంకట్ నాయక్ సంచలన కామెంట్స్!

News Analysis: తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరగా, తాజాగా ఆ పార్టీ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై కాంగ్రెస్ నాయకుడు వెంకట్ నాయక్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా, అందులో మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారంటూ వెంకట్ నాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

న్యూస్ అనాలిసిస్ లో కాంగ్రెస్ నాయకుడు వెంకట్ నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అంతర్గత పరిణామాలు, హరీష్ రావు భవిష్యత్తు వ్యూహాలపై సంచలన విషయాలు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story