News Analysis: 22A భూములపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు: BRS ప్రతినిధి నిఖిల్ రావు విమర్శలు

News Analysis: రాష్ట్రంలో 22-A (నిషేధిత భూముల జాబితా) అంశంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి, జిల్లాల అధికారులకు ఎలాంటి స్పష్టత, అవగాహన లేదని BRS పార్టీ రాష్ట్ర ప్రతినిధి నిఖిల్ రావు విమర్శించారు.

Arun Chilukuri
Published on: 12 Aug 2026 11:59 AM IST
News Analysis
X

News Analysis: 22A భూములపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు: BRS ప్రతినిధి నిఖిల్ రావు విమర్శలు

News Analysis: రాష్ట్రంలో 22-A (నిషేధిత భూముల జాబితా) అంశంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి, జిల్లాల అధికారులకు ఎలాంటి స్పష్టత, అవగాహన లేదని BRS పార్టీ రాష్ట్ర ప్రతినిధి నిఖిల్ రావు విమర్శించారు. ఒక ప్రముఖ ప్రాంతీయ వార్తా ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, ఈ సమస్యపై ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో (రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి) ఉన్న అత్యంత విలువైన లక్షలాది ఎకరాల భూములు ఒక్కసారిగా 22-A పరిధిలోకి ఎలా వెళ్లాయో ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్ల స్థాయి అధికారులు గానీ స్పష్టం చేయలేకపోతున్నారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story