Off The Record: కేటీఆర్ మాస్టర్ స్కెచ్.. బీఆర్ఎస్ ఉచ్చులో కాంగ్రెస్!

Off The Record: కాంగ్రెస్ డిక్లరేషన్ల అమలుపై బీఆర్ఎస్ పోరుబాట. కేటీఆర్ ఆధ్వర్యంలో రాబోయే నాలుగు నెలల కార్యాచరణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 April 2026 9:24 PM IST
Off The Record
X

Off The Record: కేటీఆర్ మాస్టర్ స్కెచ్.. బీఆర్ఎస్ ఉచ్చులో కాంగ్రెస్!

Off The Record: కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేయడం లేదని.. కాంగ్రెస్ విఫలమైందని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. వరుసగా వచ్చే నాలుగు నెలలపాటు ఉద్యమ కార్యాచరణకు స్కెచ్ సిద్ధం చేస్తోంది. ఈనెల 20న జగిత్యాల సభ, 27న పార్టీ ఆవిర్భావ సభ.. అనంతరం కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్‌లపై వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట గులాబీ నేతలు. బిఆర్‌ఎస్ చేపట్టే కార్యాచరణ ఎలా ఉండనుంది. వాచ్ దిస్ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story