Off The Record: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం? తప్పు చేశాం?

Off The Record: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ రూట్ మ్యాప్ మారుతోందా? "కార్యకర్తలే మా దేవుళ్ళు" అంటూ గులాబీ బాసులు చేస్తున్న వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏంటి?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Jun 2026 6:55 AM IST
Off The Record
X

Off The Record: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం? తప్పు చేశాం?

Off The Record: కార్యకర్తలే మాకు దేవుళ్ళు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. అధికారంలో ఉన్నప్పుడు కిందిస్థాయి కార్యకర్తలను పట్టించుకోలేదు అన్నది వాస్తవమే. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మిమ్మల్ని గుర్తుంచుకుంటాం. అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత ఇస్తాం.

ఇవే ఇప్పుడు బిఆర్ఎస్ ముఖ్యనేతల ప్రసంగాలు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులపై పార్టీ రియలైజ్ అయ్యిందా..? కార్యకర్తే.. పార్టీకి బలం, బలగం అని గుర్తించారా..? అందుకే సంస్థాగత నిర్మాణంపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారా..? కార్యకర్త స్థాయి నుంచే బలమైన పునాది వేయాలని చూస్తున్నారా..?దీనిపై పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి..వాచ్ థిస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story