Off The Record: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర సంచలనం... రూట్ మ్యాప్ ఇదే

Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వచ్చే ఏడాది (2027) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Jun 2026 2:11 PM IST
Off The Record
X

Off The Record: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర సంచలనం... రూట్ మ్యాప్ ఇదే

Off The Record: 2027లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం, పార్టీ కేడర్‌ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం. ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది పార్టీ పెద్దలతో చర్చించి త్వరలో ప్రకటిస్తానన్నారు.

ఇది సరే.. పాదయాత్ర చేయాలంటే ముందే వర్కౌట్ చేయాలా..? పాదయాత్ర చేయడం అంత సులువు కాదా..? రోజుల తరబడి ఎండ, వాన, చలి అన్నింటినీ తట్టుకుని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పలకరిస్తూ వెళ్ళాలి. అలా వెళ్లాలంటే ముందే వామప్ చేయడంతో పాదయాత్ర చేయడం సులువు అవుతుందా..? వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story