Business Pulse: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. నిపుణుల వార్నింగ్!
Business Pulse: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.
Business Pulse: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. నిపుణుల వార్నింగ్!
Business Pulse: ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఈ తరుణంలో పసిడిపై పెట్టుబడులు పెట్టే వారు ఎమోషన్స్ లేదా భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా చాలా ఆచితూచి వ్యవహరించాలని మార్కెట్ విశ్లేషకులు నంది రామేశ్వరరావు హెచ్చరించారు. బంగారం, క్రూడ్ ఆయిల్ మధ్య కోరిలేషన్, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో 'hmtv బిజినెస్ పల్స్' డిబేట్లో నిపుణులు క్షుణ్ణంగా వివరించారు.
Next Story




