Business Pulse: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. పసిడి రేట్లు పెరగడానికి గల ఆ 4 ప్రధాన కారణాలు ఇవే!

Business Pulse: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయా? ఈరోజు పసిడి ధర పెరగడానికి గల అసలైన కారణాలు ఏంటి?

Arun Chilukuri
Published on: 20 July 2026 2:31 PM IST
Business Pulse
X

Business Pulse: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. పసిడి రేట్లు పెరగడానికి గల ఆ 4 ప్రధాన కారణాలు ఇవే!

Business Pulse: ఇంటర్నేషనల్ మార్కెట్‌తో పాటు దేశీయంగా కూడా బంగారం ధరల్లో వడిదుడుకులు భారీగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు, తాజాగా మళ్లీ స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. ఈరోజు మార్కెట్లో 100 గ్రాముల బంగారానికి దాదాపు రూ. 1,200 నుండి రూ. 1,700 (మరికొన్ని ప్రాంతాల్లో రూ. 2,500 వరకు) ధర పెరిగింది. ఈ హఠాత్ పెరుగుదలకు గల కారణాలను ప్రముఖ ఆర్థిక నిపుణులు అనిల్ కుమార్ మరియు మార్కెట్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు 'hmtv బిజినెస్ పల్స్' ప్రత్యేక డిబేట్‌లో విశ్లేషించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story