Off The Record: కంచర్ల శ్రీకాంత్ కు చంద్రబాబు బిగ్ షాక్?
Off The Record: రాజకీయ చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Off The Record: కంచర్ల శ్రీకాంత్ కు చంద్రబాబు బిగ్ షాక్?
Off The Record: రాజకీయాల్లో ఒక నిర్ణయం ఒక ప్రాంతానికే పరిమితం కావచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది. రాజకీయాల్లో చాణక్యుడిగా పేరున్న నారా చంద్రబాబు నాయుడు.. తన సొంత నియోజకవర్గంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ లేని విధంగా, ఎవరూ ఊహించని రీతిలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి..? ఒక్క నిర్ణయంతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నారా..? లేక క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని ఒక్క దెబ్బతో తుడిచిపెట్టే ప్లాన్ చేస్తున్నారా..? అసలు ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న డీకోడ్ ఏంటి..? వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.
Next Story




