Off The Record: ముగ్గురు మంత్రులు పాసా.. ఫెయిలా
Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ మరియు కూటమి నేతల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన రహస్య సర్వే రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Off The Record: ముగ్గురు మంత్రులు పాసా.. ఫెయిలా
Off The Record: సమావేశాల్లో నేతల పనితీరుపై నోటీ మాటగా హెచ్చరించడమే కాదు.. గ్రౌండ్ లెవల్‌లో వారి పర్ఫామెన్స్‌పై రిపోర్టులు తెప్పించుకుంటున్నారు అధినేత చంద్రబాబు. ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతల వంతు వచ్చింది.
రెండేళ్ల కూటమి పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయట..? 3 టీంల ద్వారా లీడర్ల ప్రోగ్రెస్‌పై వివరాలు సేకరించారట.
మరి టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సర్వే.. ఆ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలల్లో భయం పుట్టిస్తుందా..? ఎవరి పనితీరు ఎలా ఉంది. పాస్ అయింది ఎవరు..ఫెయిల్ మార్కులు వేసుకుంది ఎవరు..? వాచ్ దిస్ స్టోరీ.
Next Story




