Off The Record: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. ప్రజాబోనులో నిలిచేదెవరు!

Off The Record: ఫార్ములా E రేస్ కేసులో ఛార్జిషీట్ దాఖలు కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Aug 2026 7:00 AM IST
Off The Record
X

Off The Record: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. ప్రజాబోనులో నిలిచేదెవరు!

Off The Record: ఫార్మూలా e- కారు రేస్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ దాఖలుతో.. తర్వాత జరిగే రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే..ఇందులో నిజంగానే నిధుల గోల్‌మాల్ జరిగిందా..? లేక ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు ఉట్టి రాజకీయ కక్షసాధింపు చర్యగానే మిగిలిపోనుందా..? ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న ఫార్మూలానే బీఆర్ఎస్ అవలంభిస్తోందా..?

న్యాయ పోరాటంతోనే సర్కార్‌ చర్యల్ని తిప్పికొట్టాలని కేటీఆర్‌ భావిస్తున్నారా..? అందుకే తగ్గేదేలే అనేలా ధైర్యంగా ముందుకు సాగుతున్నారా..? ఇంతకు ఫార్మూలా కేసు ఎవరికి పొలిటికల్ అడ్వాంటేజ్..? ఎవరికి డిస్‌అడ్వాంటేజ్..? ప్రజా బోనులో నిల్చునేది ఎవరు..? brsలో జరుగుతున్న చర్చేంటి..?



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story