Burning Topic: చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న చైనా

Burning Topic: చైనాలో తుఫానులు, ఎల్‌నినో ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 62 నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఆరు ప్రావిన్స్‌లు జలమయమయ్యాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 July 2026 6:31 AM IST
Burning Topic
X

Burning Topic: చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న చైనా

Burning Topic: చైనాలో కుండపోత వానలు, భారీ వరదలు ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా అతలా కుతలం చేస్తున్నాయి. మైసాక్, బావి తుఫానులకు ఎల్‌నినో తోడు కావడంతో ఆనకట్టలు తెగిపోయి 62 నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరదలతో చైనాలోని ఆరు ప్రావిన్స్‌ల ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఇప్పటికే వందలాది మంది చనిపోగా అంతకు మించి గల్లంతయ్యారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చైనాలో చేపట్టిన భారీ ప్రాజెక్టులు, ఆనకట్టల నిర్మాణం పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఇలాంటి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story