Burning Topic: చైనాను వణికించిన డాల్ఫిన్ టైఫూన్!

Burning Topic: చైనాను వణికిస్తున్న తీవ్ర డాల్ఫిన్ తుఫాను. 1300 విమానాలు రద్దు, 10 లక్షల మంది ఖాళీ. పసిఫిక్ తుఫాను ప్రభావంతో కేరళలో భారీ వర్షాల హెచ్చరిక.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Aug 2026 6:41 AM IST
Burning Topic
X

Burning Topic: చైనాను వణికించిన డాల్ఫిన్ టైఫూన్!

Burning Topic: చైనాను భారీ తుఫాను వణికిస్తోంది. సాధారణ తుఫానుల కంటే మూడు రెట్లు ఎక్కువ బలమైన డాల్ఫిన్ తుఫాను, తీరం దాటడానికి ముందు 6,000 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. దీని దాటికి 1300 విమాన సర్వీసులు రద్దయ్యాయి. డాల్ఫిన్ జెజియాంగ్, ఫుజియాన్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

చైనా అధికారులు ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ప్రజలను అత్యవసర పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా పసిఫిక్ మహా సముద్రం మీదుగా చైనాలో ఏర్పడిన డాల్ఫిన్ తుఫాన్ ప్రభావం భారత్ మీద కూడా పడింది కేరళలో వర్షాలు మరింతగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story