కేంద్రం అప్పు ఇవ్వకపోతే సీఎం పదవి ఎందుకు? రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత రాకేశ్ ఫైర్!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధుల నిలిపివేత అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.

Arun Chilukuri
Published on: 17 Jun 2026 11:15 AM IST
కేంద్రం అప్పు ఇవ్వకపోతే సీఎం పదవి ఎందుకు? రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత రాకేశ్ ఫైర్!
X

కేంద్రం అప్పు ఇవ్వకపోతే సీఎం పదవి ఎందుకు? రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత రాకేశ్ ఫైర్!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధుల నిలిపివేత అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై చేస్తున్న ఆరోపణలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండించింది. హెచ్‌ఎంటీవీ (hmtv) ప్రత్యేక విశ్లేషణలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకుడు చిరుమళ్ల రాకేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్రం రుణం ఇవ్వకపోతే సీఎంగా ఉండి ఏం లాభం? అంటూ ఆయన ప్రశ్నించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story