Off The Record: పవన్ కళ్యాణ్‌కు అండగా కూటమి నేతలు

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 July 2026 6:40 AM IST
Off The Record
X

Off The Record: పవన్ కళ్యాణ్‌కు అండగా కూటమి నేతలు

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు కొత్త రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల వరుసగా వెలుగులోకి వచ్చిన పలు వివాదాల్లో పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలు సాగడం యాదృచ్ఛికమా..? వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలో భాగమా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ పరిణామాలపై కూటమి తరఫున సమన్వయంతో కూడిన ప్రతిస్పందన లేకపోవడంపై కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతోందన్న ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story