News Analysis: తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు: కాంగ్రెస్ నేత లింగం యాదవ్
News Analysis: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, లండన్ పర్యటన అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ నేత లింగం యాదవ్ సంచలన వ్యాఖ్యలు.
News Analysis: తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు: కాంగ్రెస్ నేత లింగం యాదవ్
News Analysis: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ మరియు అమెరికా (US) పర్యటనలకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. hmtv డిబేట్‌లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగం యాదవ్ మాట్లాడగా, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని ధ్వజమెత్తారు.
'తెలంగాణ రైజింగ్' పేరుతో ఐవీ లీగ్ వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ బిజినెస్ టైకూన్లు మరియు కార్పొరేట్ కంపెనీల నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైందని పేర్కొన్నారు. అయితే తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా అడ్డుకుందోని ఆరోపించారు.
Next Story




