Off The Record: నిజామాబాద్ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

Off The Record: తెలంగాణలో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 July 2026 6:58 AM IST
Off The Record
X

Off The Record: నిజామాబాద్ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

Off The Record: తెలంగాణలో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం నేటితో ముగిసింది. హస్తం పార్టీ విజయంలో భాగమై...అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నేతలకు నాలుగు పదవులను కట్టబెట్టింది ప్రభుత్వం. రెండేళ్ల పోస్టు పూర్తి కావడంతో ఆ స్థానంలో ప్రభుత్వం కొత్తవారిని నియమిస్తుందా లేక ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా..?

అన్న ఉత్కంఠ జిల్లాలోని అధికార పార్టీ వర్గాల్లో నెలకొంది. మరి జిల్లాకు చెందిన ఆ నలుగురు నేతల పనితీరు ఎలా ఉంది..? వారి పట్ల ప్రభుత్వం సంతృప్తితోనే ఉందా..? మళ్లీ వారినే రెన్యువల్ చేయాలని చూస్తోందా..? లేక ఇంటికి సాగనంపనుందా..? వాచ్ దిస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story