Off The Record: గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహం

Off The Record: గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 July 2026 7:15 AM IST
Off The Record
X

Off The Record: గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహం

Off The Record: "పోయిన చోటే వెతుక్కోవాలి" అన్న చందంగా ఎక్కడైతే ఓటమిని చవిచూశామో, అక్కడే ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ అయ్యేలా విజయ దుందుబీ మోగిస్తామంటోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలను కోల్పోయింది.

త్వరలో రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందట. బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేలా.. బీఆర్‌ఎస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేలా.. కాంగ్రెస్ వ్యూహాలు ఫలించనున్నాయా? గ్రేటర్ పీఠంపై హస్తం జెండా ఎగరడం ఖాయమేనా? ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహాత్మక ఎత్తుగడలేంటి..?



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story