Big Debate: కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న రాజకీయం.. సీఎం రేవంత్‌కే సవాల్ విసిరిన మంత్రి కొండా సురేఖ!
Big Debate: కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు కలకలం. సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ విసిరిన మంత్రి కొండా సురేఖ.
Big Debate: కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న రాజకీయం.. సీఎం రేవంత్‌కే సవాల్ విసిరిన మంత్రి కొండా సురేఖ!
Big Debate: తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి తారాస్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు, ఆమె చేసిన సంచలన సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 'హెచ్‌ఎంటీవీ' నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో ఈ పరిణామాలపై జరిగిన చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కొండా కుటుంబం వ్యవహారం ఇటీవల పార్టీలో పీక్ స్టేజ్‌కి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై లేదా తమ కుటుంబంపై చర్యలు తీసుకోవడానికి ముందు, పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే ముందుగా చర్యలు తీసుకోవాలని ఆమె సవాల్ విసిరారు.
Next Story




